Live public sources
Search
02 Sep · 20:04 IST
NTV Telugu — TelanganaWeb newsTelugu mediaDemonstration record
Published Tue, 01 September 2026, 20:40 IST · captured Tue, 01 September 2026, 20:40 IST
https://ntvtelugu.com/news/harish-rao-blames-congress-policy-failure-22a-land-issue-1011065.html
Original text — Telugu
never modified

రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు

రాష్ట్రమంతా సమస్య ఉంటే అది సాంకేతిక పొరపాటు కాదు, విధానపరమైన తప్పిదమేనని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు తేల్చి చెప్పారు. ఎన్టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు, అవైజ్ఞానిక నిర్ణయాల వల్లనే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 22A నిరోధిత జాబితా భూముల సమస్య తీవ్ర రూపం దాల్చిందని ఆరోపించారు. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి అధికారులతో అరకొర నివేదికలు తెప్పించుకోవడం వల్లనే లక్షలాది మంది ప్రజలు, రైతులు తమ పట్టా భూములను కోల్పోయి ఆగమవుతున్నారని ఆయన మండిపడ్డారు.

అధికారుల లోపం వల్లనే 22A సమస్య ఉత్పన్నమైందని, దీని వెనుక బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను హరీష్ రావు ఖండించారు. కాంగ్రెస్ పార్టీ తాము రక్షణలో పడ్డప్పుడల్లా ఇలాంటి ఆరోపణలు చేయడం అలవాటుగా మార్చుకుందని విమర్శించారు. ఒకవేళ అధికారులే తప్పు చేసి ఉంటే, ఈ విషయం బయటకు వచ్చి నెల రోజులు దాటినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, సస్పెండ్ ఎందుకు చేయలేదు అని నిలదీశారు. ప్రతీ చిన్న విషయానికి సీఐడీ, సిట్, విజిలెన్స్ విచారణలకు ఆదేశించే ఈ ప్రభుత్వం, లక్షలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్న 22A భూముల స్కామ్‌పై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. తప్పు ప్రభుత్వ పెద్దలదే కాబట్టి అధికారులపై చర్యలు తీసుకునే ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

ఈ ఇష్యూలో అధికారులు కేవలం నిమిత్తమాత్రులని, ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆదేశాలను మాత్రమే వారు అమలు చేశారని హరీష్ రావు అన్నారు. 22A గందరగోళానికి అసలు ముద్దాయిలు రేవంత్ రెడ్డి (A1), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (A2) అని ఆరోపించారు. మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లో పర్యటించి తహసీల్దార్ల మీద “తోలు తీస్తా” అంటూ గరం గరం అవుతున్న మంత్రి పొంగులేటిని ఉద్దేశించి మాట్లాడారు. స్వయంగా ప్రభుత్వమే ఆదరాబాదరాగా 22A జాబితాలు పంపాలని ఒత్తిడి తెచ్చి, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా పాత లిస్టులను అప్‌లోడ్ చేయించడం వల్ల ఈ సమస్య ఏర్పడితే, ఇప్పుడు అధికారులను బలిపశువులను చేయడం సరికాదన్నారు.

ధరణి పోర్టల్ ద్వారానే 22A సమస్య వచ్చిందన్న ఆరోపణలను హరీష్ రావు ఖండించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006లో సబ్ రిజిస్ట్రేషన్ శాఖను ఆటోమేషన్ చేసేందుకు ‘కార్డ్’ (CARD) ప్రాజెక్టును తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఆ సమయాన్నే ప్రభుత్వ భూములు, ఎండోమెంట్స్, వక్ఫ్ భూములను డిజిటలైజ్ చేసి నిషేధిత జాబితాలో పెట్టారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెచ్చిన ధరణి పోర్టల్‌ను, అప్పటికే ఉన్న కార్డ్ ప్రాజెక్టు డేటాతో అనుసంధానం మాత్రమే చేశామని, తాము కొత్తగా ప్రజలను ఇబ్బంది పెట్టే జాబితాలను తయారు చేయలేదని వివరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల నుంచి అడ్డగోలుగా నివేదికలు తెప్పించి కొత్త డేటాను అప్‌లోడ్ చేయడం వల్లే అసలు సమస్య ప్రారంభమైందని స్పష్టం చేశారు.

కాలనీలకు కాలనీలు, దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లను 22A పరిధిలోకి తీసుకురావడం దారుణమన్నారు. ఖమ్మం, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఎందరో రైతులు, సామాన్యులు తమ భూములను ఆన్‌లైన్ జాబితా నుంచి తొలగించుకోవడానికి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదాల వల్ల ఏర్పడిన ఈ సమస్యను పరిష్కరించడానికి వెంటనే సర్వే నంబర్ల వారీగా రీ-వెరిఫికేషన్ చేపట్టి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని హెచ్చరించారు.

English rendering

No translation is available for this record. It has not been machine-translated, and nothing downstream depends on one.

Interpretation
68% confidence
Event valence
Positive

Is the reported event good or bad news, independent of who is describing it?

Author stance
Questioning

Is the author supportive of or critical toward the subject? Kept separate from the event.

Audience signal
Not available

Inferred from engagement shape where the platform exposes it. Absent here means absent, not neutral.

Subject sentiment
Neutral

Sentiment directed specifically at the tracked subject, scoped to the sentence naming them.

Emotion
None
Author intent
Complaint
Sarcasm risk
0%

Never flips a label. It only reduces confidence.

Relevance
1.00

Threshold for inclusion is 0.35.

What fired
  • positive-event terms: విడుదల
  • questioning markers: ఎందుకు
  • subject sentiment scoped to the sentence containing the mention (Δ=0.00)
Why this could be wrong
  • stance is contested between "questioning" and "demanding" — margin is narrow
  • no audience reaction data available for this item
Medium confidenceinterpret@1.0.0+lexicon@1.0.0
Extraction
Entities linked
  • T. Harish Rao
    matched “హరీష్ రావు” via exact · chars 4757
  • Bharat Rashtra Samithi
    matched “బీఆర్ఎస్” via exact · chars 130138
  • T. Harish Rao
    matched “హరీష్ రావు” via exact · chars 147157
  • Indian National Congress (Telangana)
    matched “కాంగ్రెస్” via exact · chars 231240
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 241250
  • Telangana
    matched “తెలంగాణ” via exact · chars 304311
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 387396
  • Bharat Rashtra Samithi
    matched “బీఆర్ఎస్” via exact · chars 602610
  • Indian National Congress (Telangana)
    matched “హస్తం” via skeleton · chars 618623
  • Indian National Congress (Telangana)
    matched “కాంగ్రెస్” via exact · chars 631640
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 641650
  • T. Harish Rao
    matched “హరీష్ రావు” via exact · chars 670680
  • Indian National Congress (Telangana)
    matched “కాంగ్రెస్ పార్టీ” via exact · chars 691707
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 9961005
  • A. Revanth ReddySubject
    matched “రేవంత్ రెడ్డి” via exact · chars 11731186
  • T. Harish Rao
    matched “హరీష్ రావు” via exact · chars 13241334
  • A. Revanth ReddySubject
    matched “రేవంత్ రెడ్డి” via exact · chars 13761389
  • Government of Telangana
    matched “ప్రభుత్వమే” via skeleton · chars 15761586
  • T. Harish Rao
    matched “హరీష్ రావు” via exact · chars 18201830
  • Bharat Rashtra Samithi
    matched “బీఆర్ఎస్” via exact · chars 20962104
  • Indian National Congress (Telangana)
    matched “కాంగ్రెస్” via exact · chars 22932302
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 23032312
  • Bharat Rashtra Samithi
    matched “బీఆర్ఎస్” via exact · chars 28812889
Topics
  • Opposition & Political Contest0.30
    terms: ఆరోపణ, విమర్శ, బీఆర్ఎస్
  • Revenue & Land0.29
    terms: రెవెన్యూ, పట్టా, ధరణి, రిజిస్ట్రేషన్
  • Agriculture & Farmers0.27
    terms: రైతు, రైతుల
  • Irrigation & Water Resources0.14
    terms: ప్రాజెక్టు
Places
  • Mahabubabad0.95
    explicit mention · “మహబూబాబాద్
  • Ranga Reddy0.95
    explicit mention · “రంగారెడ్డి
  • Sangareddy0.95
    explicit mention · “సంగారెడ్డి
  • Khammam0.95
    explicit mention · “ఖమ్మం
  • Yadadri Bhuvanagiri0.72
    landmark mention · “యాదాద్రి
Relevance basis
  • names the tracked subject
  • references government entities: org.telangana_government
  • policy-relevant topic "opposition_politics" (weight 0.30)
  • names a Telangana place explicitly (mahabubabad)
Processing history for this record
8 recorded steps
  1. SCOUTacquireDeterministic ruleconnector:live.media.ntvtelugu01 Sep 20:40
    Acquires source material

    Captured from NTV Telugu — Telangana. Stored verbatim; this record is never modified.

  2. LINGUAlanguageLexicon modellingua@1.0.001 Sep 20:40
    Language identification and translation

    Detected te/telugu at 99% confidence. telugu glyphs 2536 (99%); latin glyphs 13 (1%). No translation required or available.

    1 input reference

  3. ATLASentitiesLexicon modelatlas@1.0.0+lexicon@1.0.001 Sep 20:40
    Entities, topics, places and stance

    Linked 23 entity mention(s). exact alias "కాంగ్రెస్ పార్టీ" -> org.inc; exact alias "రేవంత్ రెడ్డి" -> person.revanth_reddy; exact alias "రేవంత్ రెడ్డి" -> person.revanth_reddy; exact alias "హరీష్ రావు" -> person.harish_rao.

    1 input reference

  4. ATLAStopicsLexicon modelatlas@1.0.0+lexicon@1.0.001 Sep 20:40
    Entities, topics, places and stance

    Topics: opposition_politics: ఆరోపణ, విమర్శ, బీఆర్ఎస్ | revenue_land: రెవెన్యూ, పట్టా, ధరణి, రిజిస్ట్రేషన్ | agriculture: రైతు, రైతుల | irrigation: ప్రాజెక్టు.

  5. ATLASlocationDeterministic ruleatlas@1.0.0+lexicon@1.0.001 Sep 20:40
    Entities, topics, places and stance

    "మహబూబాబాద్" (district) -> mahabubabad; "రంగారెడ్డి" (district) -> ranga_reddy; "సంగారెడ్డి" (district) -> sangareddy; "యాదాద్రి" (landmark) -> yadadri_bhuvanagiri

  6. ATLASrelevanceDeterministic ruleatlas@1.0.0+lexicon@1.0.001 Sep 20:40
    Entities, topics, places and stance

    Relevance 1.00. names the tracked subject; references government entities: org.telangana_government; policy-relevant topic "opposition_politics" (weight 0.30); names a Telangana place explicitly (mahabubabad).

  7. ATLASstanceLexicon modelinterpret@1.0.0+lexicon@1.0.001 Sep 20:40
    Entities, topics, places and stance

    Event valence positive; author stance questioning; intent complaint; emotion none. positive-event terms: విడుదల; questioning markers: ఎందుకు; subject sentiment scoped to the sentence containing the mention (Δ=0.00). Caveats: stance is contested between "questioning" and "demanding" — margin is narrow; no audience reaction data available for this item.

  8. WEAVERstory clusterStatisticalweaver.cluster@1.0.001 Sep 20:40
    Deduplication, stories and narratives

    Joined story cluster at similarity 0.634 — text 0.38, entities 1.00, topics 0.75, places 0.67 (threshold 0.34).

    1 input reference

Reading this

Each step names the agent that ran it, the method it used and the version of the rules or model behind it. A step describing what it did not find is recorded on the same footing as one that found something, so that gaps in the analysis are visible rather than absent.