Live public sources
Search
02 Sep · 20:04 IST
NTV Telugu — TelanganaWeb newsTelugu mediaDemonstration record
Published Wed, 02 September 2026, 13:56 IST · captured Wed, 02 September 2026, 13:56 IST
https://ntvtelugu.com/telangana-news/kaleshwaram-ktr-congress-irrigation-farmers-telangana-news-1011204.html
Original text — Telugu
never modified

KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!

KTR on Kaleshwaram: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా సాగునీటి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రిటైర్డ్ ఇంజినీర్లు, సర్వీస్‌లో ఉన్న ఇంజినీర్లు కూడా నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలకు రూ.200 కోట్లు, మెస్సీ ఫుట్‌బాల్ కార్యక్రమానికి రూ.100 కోట్లు ఖర్చు చేశారని ప్రస్తావించిన కేటీఆర్.. అందులో కొంత మొత్తాన్ని సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించినా రైతులకు ప్రయోజనం కలిగేదని అన్నారు.

చిన్న కాఫర్ డ్యామ్ నిర్మిస్తే నీటిని లిఫ్ట్ చేయవచ్చని ఇంజినీర్లు సూచించినా ప్రభుత్వం స్పందించడం లేదని కేటీఆర్ విమర్శించారు. నీటి సమస్యలపై ప్రభుత్వానికి లేఖలు రాసిన రిటైర్డ్ ఇంజినీర్లను బెదిరించడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డిని అవమానించారని ఆరోపిస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి రంగంలో ఒక్క కొత్త డ్యామ్ లేదా బ్యారేజ్ నిర్మించలేదని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే నిర్మించిన చెక్‌డ్యామ్‌లను కూడా పేల్చివేస్తున్నారని ఆరోపించారు. వెయ్యి రోజుల పాలనలో సాగునీటి రంగంలో ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. పెద్దవాగు ప్రాజెక్టు రెండుసార్లు దెబ్బతిందని, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడంతో సుమారు రూ.100 కోట్ల నష్టం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని, ఇప్పటివరకు మృతదేహాలను వెలికితీయలేని పరిస్థితి ఉందని అన్నారు. వట్టెం పంప్‌హౌస్ మునిగిపోయిందని, చెక్‌డ్యామ్‌లు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిన సమయంలో పెద్ద ఎత్తున హడావుడి చేసిన బీజేపీ.. ఇతర సాగునీటి ప్రాజెక్టుల్లో సమస్యలు ఎదురైనప్పుడు ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. పెద్దవాగు, సుంకిశాల, ఎస్‌ఎల్‌బీసీ, వట్టెం వంటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర సంస్థలు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని నిలదీశారు.

తెలంగాణకు రావాల్సిన నీటి విషయంలో ప్రభుత్వం రాజీ పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాలను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని విమర్శించారు. బనకచర్ల, పోతిరెడ్డిపాడు అంశాలను ప్రస్తావిస్తూ.. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు గట్టిగా మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనుమతులు తీసుకొచ్చిన ఏడు ప్రాజెక్టులను రద్దు చేయాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సాగునీటి రంగంలో ఆర్.విద్యాసాగర్ రావు వంటి నిపుణులు సలహాలు ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా గతంలో లేఖలు రాసిన అధికారులను సలహాదారులుగా నియమిస్తే రాష్ట్రానికి న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తెలంగాణకు సాగునీటి రంగంలో భవిష్యత్తులో న్యాయం జరగాలంటే ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో సాగునీటి రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆరోపిస్తూ.. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

English rendering

No translation is available for this record. It has not been machine-translated, and nothing downstream depends on one.

Interpretation
80% confidence
Event valence
Mixed

Is the reported event good or bad news, independent of who is describing it?

Author stance
Questioning

Is the author supportive of or critical toward the subject? Kept separate from the event.

Audience signal
Not available

Inferred from engagement shape where the platform exposes it. Absent here means absent, not neutral.

Subject sentiment
Neutral

Sentiment directed specifically at the tracked subject, scoped to the sentence naming them.

Emotion
Ridicule
Author intent
Question
Sarcasm risk
0%

Never flips a label. It only reduces confidence.

Relevance
1.00

Threshold for inclusion is 0.35.

What fired
  • negative-event terms: ప్రమాదం, నష్టం
  • positive-event terms: పూర్తి
  • questioning markers: ఎందుకు
  • subject sentiment scoped to the sentence containing the mention (Δ=0.00)
Why this could be wrong
  • stance is contested between "questioning" and "demanding" — margin is narrow
  • no audience reaction data available for this item
High confidenceinterpret@1.0.0+lexicon@1.0.0
Extraction
Entities linked
  • K. T. Rama Rao
    matched “KTR” via exact · chars 03
  • Kaleshwaram Lift Irrigation Project
    matched “Kaleshwaram” via exact · chars 718
  • Indian National Congress (Telangana)
    matched “కాంగ్రెస్” via exact · chars 5160
  • K. T. Rama Rao
    matched “కేటీఆర్” via exact · chars 6875
  • K. T. Rama Rao
    matched “KTR” via exact · chars 9194
  • Kaleshwaram Lift Irrigation Project
    matched “Kaleshwaram” via exact · chars 98109
  • Indian National Congress (Telangana)
    matched “కాంగ్రెస్” via exact · chars 120129
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 130139
  • Bharat Rashtra Samithi
    matched “బీఆర్ఎస్” via exact · chars 185193
  • K. T. Rama Rao
    matched “కేటీఆర్” via exact · chars 215222
  • Indian National Congress (Telangana)
    matched “కాంగ్రెస్” via exact · chars 290299
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 300309
  • Kaleshwaram Lift Irrigation Project
    matched “కాళేశ్వరం” via exact · chars 332341
  • Kaleshwaram Lift Irrigation Project
    matched “కాళేశ్వరం” via exact · chars 454463
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 532541
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 698707
  • K. T. Rama Rao
    matched “కేటీఆర్” via exact · chars 827834
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 10021011
  • K. T. Rama Rao
    matched “కేటీఆర్” via exact · chars 10291036
  • Telangana
    matched “తెలంగాణ” via exact · chars 11351142
  • Indian National Congress (Telangana)
    matched “కాంగ్రెస్” via exact · chars 12361245
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 12461255
  • K. T. Rama Rao
    matched “కేటీఆర్” via exact · chars 13441351
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 14711480
  • K. T. Rama Rao
    matched “కేటీఆర్” via exact · chars 16391646
  • Kaleshwaram Lift Irrigation Project
    matched “మేడిగడ్డ” via exact · chars 18561864
  • Bharatiya Janata Party (Telangana)
    matched “బీజేపీ” via exact · chars 19271933
  • K. T. Rama Rao
    matched “కేటీఆర్” via exact · chars 20072014
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 21782187
  • K. T. Rama Rao
    matched “కేటీఆర్” via exact · chars 22032210
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 22732282
  • Telangana
    matched “తెలంగాణ” via exact · chars 23552362
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 23872396
  • Telangana
    matched “తెలంగాణ” via exact · chars 24832490
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 25242533
  • K. T. Rama Rao
    matched “కేటీఆర్” via exact · chars 25632570
  • Bharat Rashtra Samithi
    matched “బీఆర్ఎస్” via exact · chars 25892597
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 26932702
  • K. T. Rama Rao
    matched “కేటీఆర్” via exact · chars 27942801
  • A. Revanth ReddySubject
    matched “సీఎం రేవంత్” via exact · chars 28022813
  • Telangana
    matched “తెలంగాణ” via exact · chars 28452852
  • Bharat Rashtra Samithi
    matched “బీఆర్ఎస్” via exact · chars 29342942
  • K. T. Rama Rao
    matched “కేటీఆర్” via exact · chars 30243031
  • Telangana
    matched “తెలంగాణ” via exact · chars 30553062
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 32453254
  • K. T. Rama Rao
    matched “కేటీఆర్” via exact · chars 32823289
  • Indian National Congress (Telangana)
    matched “కాంగ్రెస్” via exact · chars 33053314
  • Government of Telangana
    matched “ప్రభుత్వం” via exact · chars 34023411
Topics
  • Irrigation & Water Resources0.30
    terms: కాళేశ్వరం, మేడిగడ్డ, kaleshwaram, గోదావరి, కృష్ణా
  • Opposition & Political Contest0.30
    terms: విమర్శ, బీఆర్ఎస్, బీజేపీ
  • Agriculture & Farmers0.29
    terms: రైతు, రైతుల, రైతన్న
  • Education0.10
    terms: విద్య
Places
  • Jayashankar Bhupalapally0.72
    landmark mention · “Kaleshwaram
Relevance basis
  • names the tracked subject
  • references government entities: project.kaleshwaram, org.telangana_government
  • policy-relevant topic "irrigation" (weight 0.30)
  • names a Telangana place explicitly (jayashankar_bhupalapally)
Processing history for this record
8 recorded steps
  1. SCOUTacquireDeterministic ruleconnector:live.media.ntvtelugu02 Sep 13:56
    Acquires source material

    Captured from NTV Telugu — Telangana. Stored verbatim; this record is never modified.

  2. LINGUAlanguageLexicon modellingua@1.0.002 Sep 13:56
    Language identification and translation

    Detected te/telugu at 99% confidence. telugu glyphs 3018 (99%); latin glyphs 32 (1%). No translation required or available.

    1 input reference

  3. ATLASentitiesLexicon modelatlas@1.0.0+lexicon@1.0.002 Sep 13:56
    Entities, topics, places and stance

    Linked 48 entity mention(s). exact alias "సీఎం రేవంత్" -> person.revanth_reddy; exact alias "Kaleshwaram" -> project.kaleshwaram; exact alias "Kaleshwaram" -> project.kaleshwaram; exact alias "ప్రభుత్వం" -> org.telangana_government.

    1 input reference

  4. ATLAStopicsLexicon modelatlas@1.0.0+lexicon@1.0.002 Sep 13:56
    Entities, topics, places and stance

    Topics: irrigation: కాళేశ్వరం, మేడిగడ్డ, kaleshwaram, గోదావరి, కృష్ణా | opposition_politics: విమర్శ, బీఆర్ఎస్, బీజేపీ | agriculture: రైతు, రైతుల, రైతన్న | education: విద్య.

  5. ATLASlocationDeterministic ruleatlas@1.0.0+lexicon@1.0.002 Sep 13:56
    Entities, topics, places and stance

    "Kaleshwaram" (landmark) -> jayashankar_bhupalapally; "కాళేశ్వరం" (landmark) -> jayashankar_bhupalapally

  6. ATLASrelevanceDeterministic ruleatlas@1.0.0+lexicon@1.0.002 Sep 13:56
    Entities, topics, places and stance

    Relevance 1.00. names the tracked subject; references government entities: project.kaleshwaram, org.telangana_government; policy-relevant topic "irrigation" (weight 0.30); names a Telangana place explicitly (jayashankar_bhupalapally).

  7. ATLASstanceLexicon modelinterpret@1.0.0+lexicon@1.0.002 Sep 13:56
    Entities, topics, places and stance

    Event valence mixed; author stance questioning; intent question; emotion ridicule. negative-event terms: ప్రమాదం, నష్టం; positive-event terms: పూర్తి; questioning markers: ఎందుకు; subject sentiment scoped to the sentence containing the mention (Δ=0.00). Caveats: stance is contested between "questioning" and "demanding" — margin is narrow; no audience reaction data available for this item.

  8. WEAVERstory clusterStatisticalweaver.cluster@1.0.002 Sep 13:56
    Deduplication, stories and narratives

    Joined story cluster at similarity 0.516 — text 0.35, entities 0.75, topics 1.00, places 0.00 (threshold 0.34).

    1 input reference

Reading this

Each step names the agent that ran it, the method it used and the version of the rules or model behind it. A step describing what it did not find is recorded on the same footing as one that found something, so that gaps in the analysis are visible rather than absent.